
TV9 Telugu13 Jan, 09:34 pm
మా బాలయ్య బంగారం..!! నిర్మాత నష్టపోకూడదు.. షూటింగ్ కు వస్తానంటున్న నటసింహంనటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలి