
AP7AM07 Nov, 05:04 am
బద్రీనాథ్ విరాళాల దుర్వినియోగం కేసు.. 32 రోజుల సీసీటీవీ ఫుటేజీ మిస్సింగ్శ్రీ బద్రీనాథ్ ధామ్‌లో భక్తుల విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అత్యంత ముఖ్యమైన ఆధారంగా భావిస్తున్న 32 రోజుల సీసీటీవీ ఫుటేజీ కనిపించకుండా పోయినట్లు వెల్లడైంది