
TV9 Telugu17 Jan, 04:44 am
నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది.. ఈశ్వర్ సాయి భార్య మరో వీడియోబాసింగ బలాలు సాంగ్ ఫేమ్ ఈశ్వర సాయి. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియా ప్రపంచంలో తెగ మారుమోగుతుంది. నిన్నటి వరకు అచ్చమైన పల్లె పాటలతో పాపులర్ అయిన ఈశ్వర్ సాయి.. ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ కారణంగా చుక్కల్లో పడ్డ