
Asianet News Telugu05 Sept, 12:04 am
ఇక నుంచి రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్, సినిమా పుట్టిన దేశంలో జక్కన్నకు అరుదైన గౌరవందర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో విశిష్ట స్థానాన్ని కలిగిన ఫ్రాన్స్‌లోని లయోన్ నగరంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ లుమియర్ రాజమౌళిని ఘనంగ