
NTV Telugu02 Dec, 07:24 am
ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణమాస్ మహారాజ రవితేజ హీరోగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇరుముడి. ఫ్యామిలి ఎమోషన్ డ్రామాగా తెరకెక్కుతున్నఈ సినిమా అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంతో వస్తుందేమోనని అభిమానులు భావిం