
AP7AM18 Aug, 05:44 pm
ఎఫ్ ఐఆర్ కంటే ముందే రూ. 58 లక్షల రికవరీఅయోధ్యలోని ప్రసిద్ధ శ్రీరామ జన్మభూమి దేవాలయ కానుకల చోరీ కేసులో సరికొత్త సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై అధికారికంగా ఫిర్యాదు (ఎఫ్‌ఐఆర్) నమోదు కావడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)