
Oneindia Telugu09 Sept, 06:44 pm
ఖమేనీ మృతదేహం 4 నెలలుగా ఎక్కడుంది ? ఇస్లామిక్ సంప్రదాయం ఉల్లంఘన మధ్యఅమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ (Ayatollah Khamenei)కి నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి