
TeluguOne13 Jul, 05:24 pm
బ్యాంక్ వడ్డీపై కట్ అవుతుందా? ఈ ట్రిక్ తో ఆపండిమనం కష్టపడి దాచుకున్న డబ్బుపై వచ్చే వడ్డీని చూసుకుని మురిసిపోయేలోపే, బ్యాంకులు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) రూపంలో కొంత మొత్తాన్ని కట్ చేస్తుంటాయి. మన వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోయినా, ఇ