Samayam Telugu24 Dec, 03:14 am
ఆదివారం అదిరే చిత్రాలు.. రేపు టీవీల్లో రాబోయే సినిమాల లిస్ట్ ఇదేఆదివారం అంటే అందరికీ పండుగే. అందరూ ఇంట్లో కూర్చుని టీవీలకు అతుక్కుపోతారు. ఇక సండే ఫండే అయ్యేలా ప్రతీ చానెల్‌లో అరడజనుకు పైగా సినిమాల్ని ప్రసారం చేస్తుంటాయి. ఎంటర్టైన్మెంట్ షోలతో పాటుగా కంటిన్యూ సినిమా