
రాష్ట్రప్రభుత్వానికి గణనాథుడు సద్బుద్ధినిప్రసాదించాలి: టీ బీజేపీ చీఫ్
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాలకు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాలకు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.

పట్టుచీర కట్టుకుని కొప్పున మల్లెపూలు పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో హెబ్బా పటేల్ (Hebah Patel) పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి. గత వారంలో స్వల్పంగా పెరగ్గా.. ఈ వారం ప్రారంభంలోనే పతనమయ్యాయి. దీంతో కొనుగోలు చేసేవారు పండుగ చేసుకుంటున్నారు. గణేష్ చతుర్ది వేళ ధరలు తగ్గడంతో ఉపశమనం పొందుతున్నారు. అంతర్జాతీయంగా తగ్గడంతో దేశంలోనూ అదే బాటలో నడుస్తున్నాయి.

Telangana Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Marigold, Chrysanthemum and Gulchhadi Flower Rates Soars during Ganesh Chaturthi Festival in Hyderabad. However, these prices increase two folds by the time flowers reach a retailer or a roadside vendor, especially when turned into garlands. Garlands have become double. పండగ నేపథ్యంలో.. పూల మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

The Sound of Water అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు సీతంపేట ఏజెన్సీ, భామిని మండలంలోని జలపాతాలు జలసవ్వడులతో కనువిందు చేశాయి. దీంతో పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో సందడి చేశారు. సెలవుల నేపథ్యంలో సీతంపేట మండలం సున్నపుగెడ్డ, మెట్టుగూడ జలపాతాల వద్దకు ఆదివారం పెద్దఎత్తున సందర్శకులు తరలివచ్చారు.

INDW vs SLW : మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ(68), స్మృతి మంధాన(59) రెచ్చిపోయారు. శ్రీలంక బౌలర్లను ఎడాపెడా ఉతికేసిన ఈ ద్వయం అర్ధశతకాలతో కదంతొక్కి.. రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది.

Apple Watch Ultra 4.. సాహస యాత్రలు, రన్నింగ్, జిమ్ వంటి యాక్టివిటీలను ఇష్టపడేవారికి Apple నుంచి మరో ప్రీమియం గ్యాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. బలమైన టైటానియం బాడీ, అత్యంత ప్రకాశవంతమైన డిస్ప్లే, మెరుగైన హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో Apple Watch Ultra 4 భారత మార్కెట్లో అడుగుపెట్టింది. భారీ బ్యాటరీ బ్యాకప్ కూడా దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Numerology Root Numbers : సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని మూల సంఖ్యలకు చెందిన వ్యక్తులు తమ భాగస్వామి సుఖదుఃఖాల్లో ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని నమ్మకం. కష్టకాలంలో చేయి వదలకుండా, భావోద్వేగ మద్దతుతో పాటు సమస్యలను పరిష్కరించేందుకు ముందుండే ఆ మూల సంఖ్యలు ఏవో తెలుసుకుందాం.

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్సుంది.

ఇంటి తోటలు, కిచెన్ గార్డెన్లలో పెంచే మొక్కల ఆరోగ్యానికి ఆర్గానిక్ ఎరువులు ఎంతో మేలు చేస్తాయి. రసాయన ఎరువుల వల్ల మొక్కలు నాశనమవ్వడమే కాకుండా నేల సారం కూడా తగ్గుతుంది. అందుకే మన వంటగదిలోని చెత్తగా పడవేసే సహజ సిద్ధమైన పదార్థాలతో శక్తివంతమైన ద్రవ ఎరువు, కీటక నాశినిని సులభంగా తయారు చేసుకోవచ్చు.రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఆర్గానిక్ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సాయంత్రం వేళ వేడి వేడిగా, కరకరలాడే మసాలా వడలు రుచి చూడాలంటే నేరుగా వీధి బండి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే, స్ట్రీట్ స్టైల్ రుచితో మసాలా వడలను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీలో కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటిస్తే, వడలు చల్లారినా కూడా తమ క్రిస్పీనెస్‌ను కోల్పోవు.

చుట్టూ ఎడారి, వర్షపాతం చాలా తక్కువ.. నదులు కూడా లేని సౌదీ అరేబియాలో కోట్లాది మందికి తాగునీరు ఎలా అందుతోంది? సముద్రపు ఉప్పునీటిని భారీ డీసాలినేషన్ ప్లాంట్లలో శుద్ధి చేసి మంచినీరుగా మార్చుతున్నారు. రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ఉప్పును తొలగించి, అవసరమైన ఖనిజాలను కలిపిన తర్వాత వందల కిలోమీటర్ల పైపులైన్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ భారీ జలవ్యవస్థ ఎడారిలో జీవనాధారంగా నిలుస్తోంది.

టమాటా ఉపయోగించకుండానే చిక్కటి గ్రేవీతో రుచికరమైన చికెన్ కర్రీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చికెన్‌ను ముందుగా సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చితో ఉడికించి, ఆ తర్వాత ఎండు కొబ్బరి, జీడిపప్పు, పెరుగుతో తయారుచేసిన పేస్ట్‌ను కలిపితే గ్రేవీ మరింత చిక్కగా, రుచిగా ఉంటుంది. అన్నం, రోటీ, పుల్కాతో తింటే అదిరిపోయే హోమ్లీ టేస్ట్ వస్తుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ రంగాల్లో చైనా సాధిస్తున్న పురోగతి ప్రపంచాన్ని నిరంతరం ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఫ్యాక్టరీలు, వైద్యరంగం, హోటళ్లలో రోబోల వాడకం సాధారణమైపోయిన ఈ కాలంలో, చైనా నుంచి వచ్చిన ఒక వినూత్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. సాధారణంగా రిక్షాలను లాగడానికి మనుషులు లేదా గుర్రాలను ఉపయోగిస్తారు. అయితే చైనాలో ఒక రోబోట్ డాగ్ సాంప్రదాయ చేతి రిక్షాను లాగుతూ వీధుల్లో పరుగులు తీసింది.

Rice Under Ganesha idol Telugu: గణేష్ చతుర్థి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దాని కింద బియ్యం లేదా అక్షతలు ఎందుకు పరుస్తారో తెలుసా? అక్షతల ప్రాముఖ్యత, లక్ష్మీదేవితో సంబంధం, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శుభఫలాలకు సంబంధించిన మతపరమైన విశ్వాసాలను తెలుసుకుందాం.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రియల్ హీరో అనిపించుకున్నారు. అరుదైన వ్యాధితో పోరాడుతున్న తన అభిమాని దీన పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించారు. ఆ కుటుంబానికి తన వంతు సాయం చేసి అందరి మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

నగదు అత్యవసరమైనప్పుడు చాలామంది క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుంటారు. పొరపాటున కూడా ఈ తప్పు చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అదనపు ఫీజుల భారం పడుతుంది. ఎలా అనేది చూద్దాం.

నేటి కాలంలో రసాయన కాలుష్యం, సెల్ ఫోన్లు, స్క్రీన్ల అధిక వాడకం, నిద్ర లేమి వంటి కారణాలతో వయసుతో సంబంధం లేకుండా కంటిచూపు దెబ్బతింటున్నది. కంటి చూపుకు ఆధారమైన రెటీనా ఆరోగ్యం బాగుండాలంటే ముఖ్యమైన పోషకాలు అవసరమని సూచిస్తున్నారు.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రెటీనాలోని ఫోటో రిసెప్టార్లను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి.

చాలా మంది మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలను స్టాండ్‌లో ఉంచి నిల్వ చేస్తారు. అయితే కొన్ని ప్లేస్ లేకపోవడంతో ర్యాక్‌లో రెండు మూడు కూరగాయలు పెడుతుంటారు. అయితే మనం వంటలో ఎక్కువగా వాడే ఉల్లిపాయలు, బంగాళాదుంపలను మాత్రం ఎప్పుడూ ఒకే దగ్గర కలిపి పెట్టవద్దని నిపుణులు చెబుతున్నారు. మరీ ఎందుకు అలా పెట్టకూడదు.. అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ క్లారిటీ తెలుసుకుందాం.
RBI Repo Rate: బ్యాంకుల్లో వివిధ రకాల రుణాలు తీసుకున్న వారికి బిగ్ షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే అక్టోబర్, డిసెంబర్ ద్వైమాసిక సమీక్షా సమావేశాల్లో రెపో రేటును పెంచే సూచనలు దండిగా కనిపిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెపో రేటును పెంచినట్లయితే హోమ్ లోన్, పర్సనల్, వెహికల్ లోన్స్ వంటి రుణాలు వడ్డీ రేట్లు పెరిగి ఈఎంఐల భారం పడనుంది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

Ganesh Chaturthi Bhog Telugu: గణేష్ చతుర్థి 2026 సందర్భంగా మీ రాశికి అనుగుణంగా గణపతికి నైవేద్యం సమర్పించాలనుకుంటున్నారా? మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు బప్పాకు ఏ భోగం సమర్పించాలో, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలేమిటో తెలుసుకుందాం.

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజూ 15 వేల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, తర్వాత వచ్చే వాహనాలను చెక్ పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తితిదే దృష్టికి వచ్చింది.

డ్రాగన్ ఫ్రూట్లో ఎరుపు, తెలుపు రకాలు రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిలో నీరు, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఎర్ర డ్రాగన్ ఫ్రూట్లో కొన్ని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఎక్కువగా ఉండొచ్చు. తెల్ల రకంలోనూ జీర్ణక్రియకు ఉపయోగపడే ఫైబర్ ఉంటుంది. అయితే మధుమేహం ఉన్నవారు ఏ రకమైన డ్రాగన్ ఫ్రూట్నైనా పరిమిత మోతాదులో తీసుకోవడం ముఖ్యం..

వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించే మహాగణపతికి సమర్పించే మహా లడ్డూ ప్రసాదం తయారీ కార్యక్రమానికి తాపేశ్వరం గ్రామ ఆవరణలో ప్రత్యేకంగా 10 కేజీలు మొదలుకొని 100 కేజీల వరకు ఇక్కడ నుంచి రాష్ట్రం నలుమూలకు మహా గణనాథుడి లడ్డూలు వెళుతుంటాయి. వినాయక చవితి సందర్భంగా వినాయక లడ్డూలను ఎలా తయారు చేస్తారు మేకింగ్ ఎలా ఉంటుంది.

పెట్రోల్ బంక్ నిర్వాహకులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక ట్రిక్స్ పాటిస్తూ ఉంటారు. కస్టమర్లు గుర్తించకుండా అనేక మోసాలకు పాల్పడుతూ ఉంటారు. దీంతో మీరు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకోవడానికి వెళ్లినప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా తనిఖీలు చేయాలి.

నల్ల నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. అయితే నల్ల నువ్వులు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడి కళ్లద్దాలు తొలగిపోతాయని చెప్పడానికి ఆధారాలు లేవు. సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని మితంగా తీసుకోవచ్చు. చూపులో మార్పులు, కంటి నొప్పి లేదా అకస్మాత్తుగా దృష్టి తగ్గడం వంటి లక్షణాలు ఉంటే కంటి వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం..

Real Estate | రియల్ ఎస్టేట్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్.. వెయ్యి రోజుల్లోనే అంతా తారుమారు!

Gold Rate Sep 11: పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. సెప్టెంబర్ 11న హైదరాబాద్, వైజాగ్‌లో రేట్లు ఇవే!

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఆ జిల్లాల్లో పిడుగులు.. తెలంగాణలో వచ్చే 5 రోజులూ వానలే

హీరోయిన్ నభా నటేష్ తాజాగా చీరకట్టులో తన నాజూకు అందాలతో అలరిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Gold Rates: బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్.. గంటల్లోనే అన్నీ తారుమారు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
Gold Rate Today: గుడ్‌న్యూస్.. బంగారం ధర మళ్లీ తగ్గింది.. సెప్టెంబర్ 10న హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఎంతుందంటే?

Weather Update: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

Gold Rates: బంగారం ధరలు భారీగా క్రాష్.. గంటల వ్యవధిలోనే డౌన్.. ఇవాల్టీ ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rate Sep 9: అక్కడ మళ్లీ తగ్గిన బంగారం ధర.. సెప్టెంబర్ 9న హైదరాబాద్, వైజాగ్‌లో రేట్లు ఇవే!

Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

Nora Fatehi | నోరా ఫతేహికి భారీ షాక్.. రూ.3 కోట్ల పరువు నష్టం దావా,అసలేం జరిగిందంటే?
Gold Rate Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. వరుసగా 2వ రోజూ పతనం.. సెప్టెంబర్ 8న హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు ఇవే!