
AP7AM07 Jul, 06:14 am
అంతా అయిపోయింది... అసెంబ్లీలో స్టాలిన్ ను అనుకరించిన ముఖ్యమంత్రి విజయ్తమిళనాడు శాసనసభ మంగళవారం నాటి సమావేశాల్లో తీవ్ర వాదోపవాదాలు, నాటకీయ పరిణామాల మధ్య అట్టుడికింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష డీఎం