
NTV Telugu11 Jun, 12:43 pm
పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనంటాలీవుడ్ కి సరిహద్దులు లేవని, ఇక్కడి ప్రేక్షకులు ప్రతిభను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని మరోసారి నిరూపితం కాబోతోంది. సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న ‘కొత్త మలుపు’తో ఒక అస్సాం భామ