
SkyC Media16 Dec, 07:34 pm
గ్లోబల్ స్టేజ్ పై సుకుమార్ కూతురు సుకృతి మ్యూజిక్ డామినేషన్టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న ప్రసిద్ధ బెర్క్