
Oneindia Telugu29 Dec, 06:04 pm
మరో అల్పపీడనం- ఈ జిల్లాల్లో భారీ వర్షాల పై తాజా హెచ్చరికవర్షాల పై బిగ్ అప్డేట్. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకున్న వేళ వర్షాల పైన కీలక సమాచారం అందుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షా