
Andhra Jyothy19 Nov, 07:54 pm
తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ నెగ్గిన భారత యువ షట్లర్ అస్మితభారత యువ షట్లర్ అస్మిత చాలిహా అద్భుత ప్రదర్శన చేసింది. కొరియా మాస్టర్స్ 300 టోర్నీ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి హాన్‌ను చిత్తుగా ఓడించి.. టైటిల్ కైవసం చేసుకుంది. స్పోర్ట్స్ డెస్క్: కొరియా మాస్టర్స్ 300