
Andhra Jyothy09 Dec, 10:34 pm
వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ కు అనుమతులివ్వండి.. కేంద్ర మంత్రిని కోరిన కాంగ్రెస్ ఎంపీలుకేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్‌కు త్వరితగతిన అనుమతులు ఇచ్చి, పనులను వేగవంతం