Samayam Telugu14 Jan, 04:14 pm
శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే, అష్టలక్ష్ముల ఆశీస్సులు లభిస్తాయాహిందూ పురాణాల ప్రకారం, అష్టలక్ష్ముల్లో ఆదిలక్ష్మికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ‘ఆది’ అంటే మొట్టమొదటిది అని అర్థం. మనం ఏదైనా సాధించాలంటే ముందుగా ఒక ఆలోచన, కచ్చితమైన లక్ష్యం, దాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పం