
Asianet News Telugu12 Jun, 09:38 am
గులాబీ పూల డిజైన్ లో అందమైన బంగారు కమ్మలుమీ ఇయర్ రింగ్స్‌కు గులాబీ పువ్వు టచ్ ఇవ్వాలనుకుంటే, హూప్ రోజ్ బాలి డిజైన్ మంచి ఎంపిక. ఇవి ఎస్తెటిక్, ఫ్యాషనబుల్ లుక్ రెండింటినీ ఇస్తాయి. ఈ రోజుల్లో 3D లుక్‌తో వచ్చే స్టోన్ లీఫ్ రోజ్ ఇయర్ రింగ్స్