
Sakshi15 Jun, 06:52 am
నీట్ రీ ఎగ్జామ్ కు ముందే భారీ స్కామ్..నలుగురు అరెస్ట్ముజఫర్పూర్: నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైన వేళ బీహార్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష వివాదం సర్దుమణగక ముందే, అభ్యర్థుల అమాయకత్వాన్ని ఆసరా