
Sakshi01 Oct, 11:04 pm
సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి ఫొటోలుబాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె అన్షులా పెళ్లి చేసుకుంది. సోమవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో తన ప్రియుడు రోహన్ థక్కర్‌తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కొత్త జంటని మనసారా ఆశీర్వద