
Andhra Jyothy05 Aug, 05:44 am
వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటేమేషం అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం అనుకున్న కార్యం సఫలమవు తుంది. మీ ఊహలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమని