
TV9 Telugu05 Jan, 08:04 pm
యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలి? ఈ తప్పులు చేస్తే అంతే సంగతులుఈ రోజుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టే వారి డైట్ లిస్ట్‌లో యాపిల్ సైడర్ వెనిగర్ పక్కాగా కనిపిస్తుంది. ఉదయాన్నే పరగడుపున తాగాలా? భోజనానికి ముందు తీసుకోవాలా? లేక సలాడ్లలో కలుపుకోవాలా? అనే విషయం