
NTV Telugu11 Jun, 10:45 am
ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీHeavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వరకు రుతుపవనాలు విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో