Samayam Telugu12 Sept, 09:14 am
ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లు.. ఈ నగరాల్లో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. శాంతిభద్రతల మెరుగుపరచడం, పోలీస్ వ్యవస్థను అధునీకరించేందు