Samayam Telugu06 Dec, 04:54 pm
వాళ్లతో జాగ్రత్తగా ఉండండి.. ఒకవేళ ఆ తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవు.. కూటమి పార్టీల కార్యకర్తలకు అలర్ట్ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులకు ముఖ్యగమనిక. సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు, అభిమానులు పరస్పర విమర్శలు చేసుకోవద్దని కూటమ