
Andhra Jyothy29 Jun, 04:34 pm
ఏపీ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీని బదిలీ చేస్తూ ఆదేశాలుఆంధ్రప్రదేశ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ బదిలీకి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యువజన, అభ్యుదయ, పర్యాటక & సాంస్కృతిక శాఖ పరిధి నుంచి సైన్స్, టెక్నాలజీ & ఇన్నోవేషన్ శాఖకు అకాడమీని బదిలీ