
Andhra Jyothy09 Jan, 01:04 pm
మద్యం మత్తులో గొడవ.. యువకుడి దారుణ హత్యరంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో స్నేహితులే అతడిని కిరాతకంగా చంపేశారు. రివర్స్ కేఫ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి, ఆగస