
Andhra Jyothy17 Aug, 01:34 am
అంగన్ వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో తాత్కాలిక మార్పులు చేసింది. బీఎల్‌ఓ విధులు ఉన్న కేంద్రాలు జూన్ 29 నుంచి జులై 28 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేయనున్న