
Sakshi27 Oct, 09:34 pm
నెలల చిన్నారికి గుండెపోటా? వైద్యుడిపై కేసుకేరళలోని కన్నూర్‌లో ఒక ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ ఏకైక కుమారుడు, 18 నెలల చిన్నారి కన్నుమూశాడు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపింది. దీంతో పోలీసులు కేసు న