
Telugu Cinema14 Sept, 10:34 pm
హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్సోషల్ మీడియాలో హీరోయిన్లపై పడే కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా అంగాంగాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది. మరికొంతమంది హద్దులు మీరి పోస్టులు పెడుతుంటారు. మరి ఆ హీరోయిన్ కు పెళ్లయి