Samayam Telugu30 Oct, 09:24 am
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున ఉలిక్కిపడ్డ జనంవిశాఖపట్టణంలో ఆదివారం తెల్లవారుజామున భూమి కంపించింది. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా భూప్రకంపనలతో ఉలిక్కిపడ్డ జనం ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చారు. గాజువాక, మంగళపాలెం సాగర్ నగర్, పెద వాల్తేర