Samayam Telugu12 Jan, 01:24 am
స్వాతంత్య్రానికి 79 ఏళ్లు పూర్తి.. 79 కిలోమీటర్లు స్కేటింగ్ చేసిన మూడేళ్ల చిన్నారిమూడు సంవత్సరాల మూడు నెలల వయసు.. అప్పుడప్పుడే నడక నేర్చుకునే పసిప్రాయం. కానీ అనంత దక్షిత్ అలా కాదు.. ఈ వయసులోనే అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 79 కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేసి అరుదైన గుర్తింపు తెచ్చుక