
Andhra Jyothy01 Aug, 03:44 am
నిజామాబాద్ జిల్లా అమీనాపూర్ లో మహిళ, ఇద్దరు చిన్నారుల అదృశ్యంనిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్‌లో మహిళ సహా ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మహిళ తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడం సంచలనం సృష్టిస్తోంద