
TeluguOne08 Jul, 09:04 am
సహాయం ముసుగులో అమెరికా మోసం1950, 1960 దశకాల్లో భారతదేశం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న సమయంలో అమెరికా అందించిన పీఎల్-480 గోధుమలు దేశానికి పెద్ద ఊరటనిచ్చాయి. అయితే ఈ సహాయం కేవలం మానవతా దృక్పథంతోనే జరిగిందా? లేక దాని వెనుక అమ