
Telugu Times18 Jun, 12:44 pm
ఆటా ఆధ్వర్యంలో జులై 31న యువత కోసం ప్రత్యేక యూత్ క్రూయిజ్Youth Cruise: ఆటా 19వ మహాసభలు , యూత్ కన్వెన్షన్ సందర్భంగా అమెరికా తెలుగు సంఘం (ఆటా – ATA) ఒక ప్రత్యేకమైన ‘యూత్ క్రూయిజ్’ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం 2026, జులై 31న బాల్టిమోర్ హార్బర్‌లో జరగనుంది. 1