Samayam Telugu16 Jun, 12:01 am
ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో ఐదు రోజులు మాత్రమే విధులు, 2 రోజులు సెలవులుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా నిర్ణయించింది. రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో విధులు నిర్వహించే ఉద్యోగులకు మరో ఏడాది పాటూ వా