
TV9 Telugu14 Dec, 03:14 pm
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం.. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం.. వేగవంతంగా జర్నీఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు ఊపందుకున్నాయి. పూర్తి అయిన అభివృద్ది పనులను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ని గురువారం సీఎ
