
Telugu Times16 Dec, 01:34 am
అమరావతి భవనాలపై చంద్రబాబు స్పెషల్ రివ్యూఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన అత్యాధునిక నివాస భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) క్షుణ్ణంగా పరిశీలించారు. రాజధాని పరిధిలోని రాయ