
Sakshi30 Nov, 03:14 pm
తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదుతన తల్లిదండ్రులని తలుచుకుని హీరో నాగార్జున భావోద్వేగానికి లోనయ్యారు. ఈయన నిర్మించిన 'పళ్లబురుసు' అనే చిన్న సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో సోమవారం సా