
Sakshi11 Jun, 11:16 am
శివ హీరోయిన్.. ఈ ప్రేమ జంట పెళ్లి బంధానికి 33 ఏళ్లు..! ఫోటోలుటాలీవుడ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న హీరో నాగార్జున. ఈ అక్కినేని హీరో తనతో జంటగా శివ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అమలను పెళ్లాడారు. ఈ రోజు వీరిద్దరి పెళ్లి రోజు కావడంతో అభిమానులు విషెస్ చెబుతున్నారు