
Vaartha19 Jun, 10:27 am
ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారంAlternative crops : భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, కోట్ల మంది ప్రజల జీవనాధారానికి వ్యవసాయ రంగమే వెన్నెముక అన డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, దేశీయ వ్యవసాయం ఇప్ప టికీ ప్రధానంగా రుతుపవనాల జూదంగానే సాగుతోంది