
Asianet News Telugu19 Jun, 02:01 pm
అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూవిరాట్ కర్ణ హీరోగా, నభా నటేశ్ , ఐశ్వర్య మేనన్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న అద్భుత చిత్రం ‘నాగబంధం’. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు