
Oneindia Telugu17 Jan, 08:54 pm
భారత్ కు సడెన్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్.. రూ. వేల కోట్లలో నష్టంభారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని ఉగ్రమూకలు దారుణంగా కాల్చి చంపాయి. దాంతో పాకిస్థాన్ పై భారత్ మే 7 నుంచి 10 వ తారీఖు వరకు