
Eenadu12 Jun, 12:45 pm
ఎయిరిండియా విమాన దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందిఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన (Air India crash) జరిగి నేటికి ఏడాది అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) స్పందించారు
