
TeluguOne30 Dec, 05:54 pm
ఎయిర్ పోర్ట్ లో గన్ మిస్ ఫైర్..ఇద్దరికి గాయాలుయూపీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఊహించని భద్రతా ప్రమాదం జరిగింది. విమానం ఎక్కేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడి లైసెన్స్‌డ్ పిస్టల్ అనుకోకుండా పేలడంతో ఇద్దరు సెక్యూరిట