
Andhra Jyothy26 Dec, 09:34 pm
దమ్ముంటే అడ్డుకోండిహైదరాబాద్, పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలతో త్వరలో వందేమాతరం గీతాలాపన చేయిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. భాగ్యలక్ష్మి అమ్మవా