
Asianet News Telugu06 Aug, 04:14 pm
ప్రపంచంలో తొలిసారి న్యాయవాదిని ఓడించిన చాట్ బాట్.. రూ.8.79 లక్షల కేసులో విజయంఈ కేసులో గార్‌ఫీల్డ్ AI పూర్తిస్థాయిలో న్యాయపరమైన ప్రక్రియను నిర్వహించింది. కేసుకు సంబంధించిన సమాచారం విశ్లేషించడం, చట్టపరమైన అంశాలను పరిశీలించడం, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయడం వంటి పనులన్నీ AI