
Oneindia Telugu06 Aug, 08:24 am
నేడు, రేపు ఈ జిల్లాలకు భారీవర్ష సందేశం ఇచ్చిన ఐఎండీతెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే 48 గంటల వ్యవధిలో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు రాష్ట్రంలోని అనేక జిల్లాలను ప్రభ