
Telugu Times09 Oct, 04:34 pm
సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలుఅథర్వా, ప్రీతి ముకుందన్, కయదూ ప్రధాన పాత్రల్లో ఆకాష్ బాస్కరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హృదయం మురళి. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. అలాగే స్టార్ కంపోజర్ థమన్ ఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడంతో