
TV9 Telugu02 Dec, 12:14 am
వాడు నన్ను నమ్మించి మోసం చేసాడు.. కోట్ల ఆస్తులు పోయి ఆటోలో తిరుగుతున్నా.. టాలీవుడ్ నటిసుదీర్ఘ కాలం తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగిన నటి జయలలిత, తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయుల ద్రోహం, వృత్తిపరమైన సవాళ్లపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా పంచుకున్నారు. దెబ్బ మీద